• Home » Mumbai Indians

Mumbai Indians

అభిమానుల మనసు గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య

అభిమానుల మనసు గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య

నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య.. వైభవ్‌ను దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా అభినందించాడు.

ఒకేఒక్క మ్యాచ్.. జైస్వాల్ ఖాతాలో పలు రికార్డులు

ఒకేఒక్క మ్యాచ్.. జైస్వాల్ ఖాతాలో పలు రికార్డులు

ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సమీర్ రిజ్వి(90) మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.

ఐపీఎల్ 2026: ఆదుకున్న సూర్య కుమార్.. ముంబై స్కోర్ 162

ఐపీఎల్ 2026: ఆదుకున్న సూర్య కుమార్.. ముంబై స్కోర్ 162

ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ఇవాళ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ముంబై జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. సూర్యకుమార్ యాదవ్(51) అర్ధ సెంచరీతో రాణించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎవరిదంటే...

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎవరిదంటే...

ఐపీఎల్ 2026లో భాగంగా మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: ఢిల్లీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కి  భారీ షాక్

ఐపీఎల్ 2026: ఢిల్లీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కి భారీ షాక్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే న్యూస్..

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే న్యూస్..

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై జట్టుకు ఓ శుభవార్త అందింది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్ ఆ జట్టుతో చేరాడు.

కేకేఆర్-ఎంఐ మ్యాచ్: బౌలింగ్ చేయని కామెరూన్ గ్రీన్.. కెప్టెన్ రహానె స్పందనిదే!

కేకేఆర్-ఎంఐ మ్యాచ్: బౌలింగ్ చేయని కామెరూన్ గ్రీన్.. కెప్టెన్ రహానె స్పందనిదే!

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తొలి ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ కామెరూన్ గ్రీన్‌ బౌలింగ్‌కి రాని విషయం తెలిసిందే. దీనిపై కేకేఆర్ కెప్టెన్ రహానె స్పందించాడు.

వీడియో: స్పీడ్ బ్రేకర్ దాటేందుకు ఇబ్బంది పడిన పాండ్య ఫెరారీ కారు..

వీడియో: స్పీడ్ బ్రేకర్ దాటేందుకు ఇబ్బంది పడిన పాండ్య ఫెరారీ కారు..

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇటీవల రూ.12 కోట్ల విలువ ఫెరారీ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తరచూ ముంబై వీధుల్లో దాన్ని నడుపుతూ పాండ్య కనిపిస్తుంటాడు. తాజాగా...

ఐపీఎల్2026: చరిత్ర సృష్టించనున్న ముంబై ... తొలి జట్టుగా..

ఐపీఎల్2026: చరిత్ర సృష్టించనున్న ముంబై ... తొలి జట్టుగా..

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును కూడా ముంబై తన ఖాతాలో వేసుకోనుంది. ఆ రికార్డు ఏంటంటే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి