Home » Mumbai Indians
డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డబ్ల్యూపీఎల్ కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. నాలుగో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఓ భారీ డీల్ సక్సెస్ అయింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరనున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ 2026 మినీ వేలానికి ముంబై ఇండియన్స్ తమ మార్క్ చూపిస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముంబై జట్టు తాజాగా మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) నుంచి వెస్టిండీస్ ఫినిషర్ షెర్ఫేన్ రూథర్ ఫర్డ్‌ను ముంబై ట్రేడ్ రూపంలో సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. మైదానంలో ఆటగాళ్లు ఎంతో కష్టపడుతుండటమే మనం చూస్తుంటాం.. తెర వెనకు జట్టును నడిపించే వారు వేరొకరు ఉంటారు. ఐపీఎల్‌లోని అనేక ఫ్రాంచైజీలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది మహిళలే.
ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్‌ను జట్టు నుంచి విడుదల చేయనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అర్జున్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకునేందుకు ఎల్ఎస్జీతో ట్రేడ్ జరుపుతున్నట్లు సమాచారం.
ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆడుతూ వస్తున్న ఓ లెజెండ్.. క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు అతడు ప్రకటించాడు. మరి.. ఎవరా ఆటగాడు అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమానులకు ఓ సందేశం ఇచ్చాడు. ఇది మనందరి బాధ్యత అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ దేన్ని ఉద్దేశించి అలా మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
ముంబై ఇండియన్స్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది హార్దిక్ సేన. ఈ ఓటమితో ఇంటిదారి పట్టింది ఎంఐ.
ఆరో కప్పును ఖాతాలో వేసుకుందామని భావించిన ముంబై ఇండియన్స్.. ఆ కలను నెరవేర్చుకోలేకపోయింది. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓడి ఐపీఎల్-2025 నుంచి ఇంటిదారి పట్టింది హార్దిక్ సేన.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసేందుకు ఆపసోపాలు పడుతుంటారు బౌలర్లు. క్రీజులో గానీ సెటిల్ అయితే తమకు బడితపూజ చేస్తాడని భయపడుతుంటారు.