Share News

డబ్ల్యూపీఎల్ 2026.. టాస్ ఓడిన ముంబై ఇండియన్స్

ABN , Publish Date - Jan 30 , 2026 | 07:21 PM

మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా వడోదర వేదికగా గుజరాత్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ముంబై ఫీల్డింగ్ చేయనుంది.

డబ్ల్యూపీఎల్ 2026.. టాస్ ఓడిన ముంబై ఇండియన్స్
WPL 2026

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL2026)లో భాగంగా వడోదర వేదికగా గుజరాత్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ముంబై ఫీల్డింగ్ చేయనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో గుజరాత్ ఉండగా.. మూడో స్థానంలో ముంబై జట్టు కొనసాగుతోంది. ఈ మ్యాచులో గెలిచి టాప్ 2కి వెళ్లాలని ముంబై పట్టుదలగా ఉండగా.. తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని గుజరాత్ భావిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ(RCB) క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.


ముంబై ఇండియన్స్ తుది జట్టు..

హేలీ మథ్యూస్, సజీవన్ సజన, నాట్ సీవర్ బ్రంట్, హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), అమన్‌జ్యోత్ కౌర్, అమేలీయా కెర్, రహీలా ఫిర్దోస్(వికెట్ కీపర్), సంస్కృతి గుప్తా, వైష్ణవి శర్మ, షబ్మం ఇస్మాయిల్, పూనమ్


గుజరాత్ జెయింట్స్ తుది జట్టు..

బెత్ మూనీ(వికెట్ కీపర్), సోఫీ డివైన్, అనుష్క శర్మ, గార్డ్‌నర్(కెప్టెన్), జార్జియా, భర్తి ఫుల్మలి, కనికా అహుజా, కాష్వీ గౌతమ్, తనుజా కన్వేర్, రేణుకా సింగ్ ఠాకూర్, రాజేశ్వరి గైక్వాడ్


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా చాలా కోల్పోనుంది: సురేశ్ రైనా

ఐసీసీతో గూగుల్ ఒప్పందం

Updated Date - Jan 30 , 2026 | 07:25 PM