Home » MLC Kavitha
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, ఎమ్మెల్యే హరీష్ రావు సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా తన మీద దాడి చేస్తున్నారని కవిత ఆరోపించారు. అందరూ తననే.. టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందుకోసం కీలక నేతలతో కూడా కవిత సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై రేపు(ఆదివారం) కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
కవిత మాజీ సీఎం కేసీఆర్(KCR) చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు(Joopalli Krishnarao) గుర్తు చేశారు. కవిత కూడా కొరివి దెయ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్కు రాజీనామా చేసిన కల్వకుంట్ల కవితను తమ పార్టీలోకి తీసుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. బీజేపీలో అవినీతిపరులకు చోటు లేదన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఖండించారు.
కాళేశ్వరంలోని అవినీతి సొమ్మును పంచుకోవడంలో వచ్చిన విభేదాలతోనే కవితను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, సంతోష్‌రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్‌కు సీబీఐ మరక అంటిందని చెప్పారు. కాళేశ్వరం అవినీతి డబ్బుతోనే హరీశ్‌రావు 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు సొమ్ములు ఇచ్చారని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరోక్షంగా ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలకు మాజీ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు..