• Home » MLA

MLA

MLA: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే.. లా అండ్‌ ఆర్డర్‌ ఏమైంది

MLA: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే.. లా అండ్‌ ఆర్డర్‌ ఏమైంది

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక లా అండ్‌ ఆర్డర్‌ ఏమైందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం స్వాన్‌లేక్‌ అపార్ట్‌మెంట్స్‌లో రేణు అగర్వాల్‌ హత్యను తీవ్రంగా ఖండించారు.

MLA: ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఫైర్‌.. జగన్‌.. అసలు నీకు సిగ్గుందా..

MLA: ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఫైర్‌.. జగన్‌.. అసలు నీకు సిగ్గుందా..

‘ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే.. అసెంబ్లీకి వస్తానంటున్న నీకు సిగ్గుందా..?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఫైరయ్యారు. ఆయన మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు.

MLA: కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ తెలంగాణకు పూర్వవైభవం

MLA: కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ తెలంగాణకు పూర్వవైభవం

బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ బూత్‌ స్థాయి కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ తెలంగాణ పూర్వవైభవం రావాలన్న ఆశతో ఉన్నారని గుర్తు చేశారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఒక్క హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.

TMC Mla Threatens BJP: నోట్లో యాసిడ్ పోస్తా.. బీజేపీ నేతపై రెచ్చిపోయిన టీఎంసీ ఎమ్మెల్యే

TMC Mla Threatens BJP: నోట్లో యాసిడ్ పోస్తా.. బీజేపీ నేతపై రెచ్చిపోయిన టీఎంసీ ఎమ్మెల్యే

బెంగాల్ మాట్లాడే వలస కార్మికులపై ఇతర రాష్ట్రాలలో దాడులు జరుగుతున్నాయంటూ శనివారంనాడు మాల్డాలో టీఎంసీ నిరసన ర్యాలీ జరిపింది. ఇందులో అబ్దుర్ రహీమ్ బక్షి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి : గౌరు చరిత

ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి : గౌరు చరిత

నూతనంగా ఎంపికైన పాలక మండలి చైర్మన, సభ్యులు ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు.

MLA: ఎమ్మెల్యే మాధవరం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారంటే..

MLA: ఎమ్మెల్యే మాధవరం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారంటే..

కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. బోయిన్‌చెరువు కట్టమైసమ్మ ఆలయం నుంచి హస్మత్‌పేట డంప్‌ యార్డు వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్‌ నర్సింహ యాదవ్‌తో కలిసి గురువారం ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు.

Anantapur: పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

Anantapur: పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

రాజకీయాలు, నిజ జీవితంలో పౌరుషానికి మారుపేరుగా బతికిన నాయకుడు నందమూరి హరికృష్ణ అని, సినిమాలు, రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా పవన్‌ కల్యాణ్‌ నిలిచారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు.

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఏమైంది..

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఏమైంది..

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలానగర్‌ మండల కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

కూటమి ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

‘సీమ’ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం

‘సీమ’ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం

రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను వరద జలాలతో నింపి కరువు సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి