Home » Medchal
మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
తాను పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని దారుణం చోటుచేసుకుంది. శంకర్‌నగర్ సమీపంలోని చెరువులో ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది.
మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ సమీపంలో రైలు కిందపడి దంపతులు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీషగా గుర్తించారు.
అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ మహిళ అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని ధర్నాకు దిగింది. మేడ్చల్ జిల్లా కైలాష్ హిల్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తుర్కపల్లి - మురహరిపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
'మీ పిల్లల్ని అమెరికాకు పంపకండి' అంటూ అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలంగాణ యువకుడు అన్షుల్ కుంచ కుటుంబసభ్యులు కోరుతున్నారు. తమ సోదరుడి హత్య ముమ్మాటికీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్షుల్ సోదరి కన్నీటి పర్యంతమయ్యారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ వెంచర్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.
మేడ్చల్‌లో నకిలీ జీఓలతో భూ దందా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి.