Home » Maharashtra
ఓ ఫుట్‌బాల్ కోచ్ కెరీర్ ఆశ చూపి మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ క్రీడాకారిణిపై అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలపై సదరు ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచ్‌ను అరెస్టు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరగనున్న ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కీలక సమావేశానికి శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అధికారికంగా ప్రకటించారు.
విప్రో పుణె క్యాంపస్‌లో పని చేసిన ఒక మహిళ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. మతం మారాలంటూ తన బాస్ బలవంతం చేశారని ఆరోపించారు.
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పుణె కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. కల్తీ మద్యం సేవించి 24 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జారంగే పాటిల్ మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంతర్వాలి సరతి గ్రామంలో మండుటెండల మధ్య ఆయన శనివారంనాడు నిరసన దీక్షకు కూర్చున్నారు.
మహారాష్ట్రలో కల్తీ మద్యం సేవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఐదుగురు పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది.
మహారాష్ట్ర పుణె జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి పదకొండి మంది మృతిచెందగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
9 నెలల చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న చిన్న బల్బును ఆర్మీ డాక్టర్లు తొలగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండా చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలో ఓ వరుడు చేసిన వినూత్న పని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. పెళ్లి సందర్భంగా అతిథులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడానికి బదులు, వారికి భారీ బీమా రక్షణ కల్పించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
మహారాష్ట్రలో ఘరో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కార్పియో వాహనం నదీ లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.