• Home » Mahanadu

Mahanadu

లాస్ ఏంజెల్స్‌లో వైభవంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు

లాస్ ఏంజెల్స్‌లో వైభవంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో తెలుగు ప్రజలు ఘనంగా మినీ మహానాడు, స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.

మహానాడు విజయవంతం.. నేతలు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు అభినందనలు

మహానాడు విజయవంతం.. నేతలు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు అభినందనలు

టీడీపీ జనరల్ సెక్రటరీలు, జోనల్ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు విజయవంతంగా జరగడంపై నేతలు, కార్యకర్తలను సీఎం అభినందించారు..

మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్

మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్

తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు 2026 విజయవంతంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ శుక్రవారం స్పందించారు.

టీడీపీ మహానాడు - LIVE Updates

టీడీపీ మహానాడు - LIVE Updates

టీడీపీ మహానాడు ప్రారంభమైంది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు.

మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన నిర్ణయం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు!

మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన నిర్ణయం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు!

మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటిస్తూ, దీనిని ‘మహిళా మహానాడు’గా ఆయన అభివర్ణించారు.

కూల‌గొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజం: మంత్రి నిమ్మల

కూల‌గొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజం: మంత్రి నిమ్మల

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నీటిపారుదల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు.

ఆ విషయాన్ని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు: కేంద్ర మంత్రి పెమ్మసాని

ఆ విషయాన్ని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు: కేంద్ర మంత్రి పెమ్మసాని

రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని నమ్మిన నాయకుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.

గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారు: సీఎం చంద్రబాబు

గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారు: సీఎం చంద్రబాబు

హైబ్రీడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారని అన్నారు..

లోకేష్ ప్రకటన.. చరిత్రాత్మక నిర్ణయం: డిప్యూటీ స్పీకర్ రఘురామ

లోకేష్ ప్రకటన.. చరిత్రాత్మక నిర్ణయం: డిప్యూటీ స్పీకర్ రఘురామ

మహానాడు వేడుక వేదికగా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని టీడీపీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించటం చరిత్రాత్మక నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు.

టీడీపీ మహానాడు రికార్డు.. వర్చువల్‌గా పాల్గొన్న 6 లక్షల కార్యకర్తలు

టీడీపీ మహానాడు రికార్డు.. వర్చువల్‌గా పాల్గొన్న 6 లక్షల కార్యకర్తలు

టీడీపీ మహానాడుకు రికార్డు స్థాయిలో స్పందన లభించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 1875 క్లస్టర్ల ద్వారా వర్చువల్‌గా ఆరు లక్షల మంది కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నట్లు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి