Home » Madhya Pradesh
Raja Raghuvanshi Case: సోనమ్ ప్రియుడు రాజ్ ఆమె తండ్రి దగ్గర పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనమ్, రాజ్‌లకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రాజ్‌ను ప్రేమిస్తున్న సంగతి ఆమె తన తండ్రికి చెప్పలేదు.
Raja Raghuvanshi Case: ప్రియుడి కోసం సోనమ్ భర్తను హత్య చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, ఆమె మాత్రం కొత్త కథ చెబుతోంది. తనను తాను బాధితురాలిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది.
Raja Raghuvanshi Case: రాజా హత్యలో అతడి భార్య సోనమ్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనమ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Raja Raghuvanshi Case: ఈ కేసులో ఓ టూరిస్ట్ గైడు కీలకంగా మారాడు. మే 23వ తేదీన రాజా, సోనమ్ ఓ ముగ్గురు వ్యక్తులతో కలిసి వెళ్లటం తాను చూశానని చెప్పాడు. పోలీసులు ఆ ముగ్గురు వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించారు.
50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు (salary scam) రావడం లేదు. అవును, మీరు చదివింది నిజమే. ఈ క్రమంలో ప్రభుత్వం రూ. 230 కోట్ల మేర స్కాం చేసిందని పలువురు అంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Coffee Quality: పోలీసుల దర్యాప్తులో భయానక విషయాలు వెలుగు చూశాయి. రాఘువంశీని ఎవరో చంపేశారు. కత్తితో అతి కిరాతకంగా పొడిచి ప్రాణాలు తీశారు. పోలీసులు రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బీజేపీ నేతలకు మాత్రం ఇండిపెండెన్స్ సమయం నుంచి లొంగుబాటు లేఖలు రాయడం అలవాటని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ లొంగిపోదని చెప్పారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ లొంగిపోయే వ్యక్తులు కారని, సూపర్ పవర్‌లను ఎదిరించి పోరాటం చేశారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన మహిళా శక్తీకరణ మహా సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 20 లక్షల మందికిపైగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మోదీ ఆపరేషన్ సిందూర్, మహిళల గురించి ఆస్తక్తికర వ్యాఖ్యలు చేశారు.
Tragic Incident: వికాష్ ఆమెను భుజంపై వేసుకుని ఆస్పత్రి వైపు పరుగులు తీశాడు. ఓ కిలోమీటర్ భార్యను మోసుకుని రోడ్డుపైకి తెచ్చాడు. రోడ్డుపై ఓ కారును ఆపి, అందులో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
HPSL: జంతు ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి జబల్‌పూర్‌కు తరలించిన 57 రేసు గుర్రాల్లో 8 మరణించాయి. అయిదు రోజుల వ్యవధిలో మృతి చెందాయి.