Home » Madhya Pradesh
తమ గ్రామంలో రోడ్లు లేవంటూ ఓ గర్భిణులు నెట్టింట తెలిపిన నిరసనలకు స్థానిక ఎంపీ జవాబిచ్చిన తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి.
ఓ మంత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. హోటల్ గదిలో నోట్ల కట్టల బ్యాగుతో ఉన్న మంత్రిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈయన ఎవరో కాదు..
ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా పేరొందిన వత్సల మరణించింది. వందేళ్లకు పైబడిన ఈ ఏనుగు వృద్ధాప్యం కారణంగా మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో మంగళవారం చనిపోయింది.
ఒక్క రోజు కూడా డ్యూటీకి రాని ఓ పోలీసు కానిస్టేబుల్ పన్నెండేళ్ల పాటు ఏకంగా రూ.28 లక్షలను జీతం కింద తీసుకున్న ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. డిపార్ట్‌మెంట్‌లో కలకలానికి దారి తీసింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని పోలీసు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల గోడకు పెయింట్ వేసేందుకు 168 కార్మికులు, 65 మంది తాపీ మేస్త్రీలను ఉపయోగించారు. కేవలం 4 లీటర్ల పెయింట్‌కు వేసేందుకు అంత మందిని పనిలోకి తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పైగా పనికి చెల్లించిన బిల్లు చూస్తే కళ్లు తేలేయాల్సిందే.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు (Saif Ali Khan) చట్టపరంగా పెద్ద షాక్ తగిలింది. భోపాల్‌లోని పటౌడి కుటుంబానికి చెందిన అనేక ఆస్తులను శత్రువుల ఆస్తిగా మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. గత 25 ఏళ్ల ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని తిరస్కరిస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు. అన్ని హోటల్స్‌లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు. అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ హోటల్ గురించి తెలుసుకున్న వారంతా.. సదరు యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తున్నారు..
Jatashankar Temple: జటా శంకర్ శివాలయాన్ని బుందేల్ఖండ్ కేదార్‌నాథ్ అని పిలుస్తారు. ఈ గుడి కొండ గుహలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో పచ్‌మరి నుండి 2 కిలోమీటర్ల దూరంలో.. ఉత్తర దిశలో ఈ జటా శంకర్ గుడి ఉంది.
Fake Marriage: తివారీకి 18 ఎకరాల పొలం ఉన్నా.. టీచర్ ఉద్యోగం చేస్తున్నా పెళ్లి మాత్రం కాలేదు. ఎక్కడా పిల్ల దొరకలేదు. దీంతో మానసికంగా బాగా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే అనిరుధ్ ఆచార్య మహరాజ్ ప్రవచనాలకు వెళ్లాడు. ఆయనకు తన బాధ చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందని భావించాడు.
Teen Girl: అభిషేక్ ఆస్పత్రిలోని ట్రోమా సెంటర్ దగ్గర సంధ్యను అడ్డగించాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అతడామెపై దాడికి దిగాడు. ఆమెను నేలపై పడేసి గుండెలపై కూర్చున్నాడు.