Home » Madhya Pradesh
Bhopal Air Hostess Car Crash Tragedy: భోపాల్‌లో హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాలువలో పడిపోవడంతో 21 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ మృతి చెందింది. స్పీడుగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా కారు అడ్డురావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Teacher Offers Alcohol To Students: ఓ ఉపాధ్యాయుడు తన స్థాయిని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాడు. విద్యార్థులతో కలిసి మందు సిట్టింగ్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికి తగిన శాస్తి జరిగింది.
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను అంతమొందించింది. ఇష్టారీతిన అతడు మరణించే వరకూ పొడిచి ఆపై ప్రియుడికి ఫోన్ చేసిన పని అయిపోయిందని చెప్పింది.
ఓ వ్యక్తి చనిపోయిన విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ కంపెనీ గేటు వద్ద కొందరు ఉద్యోగులు అటూ, ఇటూ తిరుగుతున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ప్రేమించిన వాడి కోసం కన్నవారిని కాదనుకుని వెళ్లిపోయింది ఓ యువతి. కానీ కన్నపేగు ఊరుకోక.. వెళ్లి కుమార్తెను ఇంటికి తీసుకువచ్చాడు తండ్రి. వ్యవహారం కోర్టుకు చేరింది. ఇక కుమార్తె చేసిన పనికి తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..
ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న తొమ్మది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసినట్టు గుణ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
Naka Chandravadni Viral Video: దీంతో హర్షిత, ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. 15 రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కారణంగా రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tax Notice To Labourer: మధ్య ప్రదేశ్, బెతుల్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌కు 314 కోట్ల 79 లక్షల, 87 వేల రూపాయలు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపింది. దీంతో అతడి కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఓ పొరపాటు కారణంగా అలా జరిగినట్లు తేలింది.
నేటి కాలంలో చదువులు ఎంత నాసిరకంగా ఉన్నాయో ఇదుగో ఇలాంటి సంఘటన చూస్తూ అర్థం అవుతుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పి.. వారికి పరీక్షలు నిర్వహించి.. పేపర్లు కరెక్షన్ చేయాల్సిన ఉపాధ్యాయుడు ఆ పనిని కాస్త.. ఫ్యూన్‌కి అప్పగించడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
Fake Doctor: డాక్టర్ జాన్ అలియాస్ నరేంద్ర ఇప్పటి వరకు 15 సర్జరీలు చేశాడు. ఆపరేషన్ చేసిన కొన్ని గంటల్లోనే 7 మంది చనిపోయారు. పోలీసులు డాక్టర్ జాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.