• Home » Local Body Elections

Local Body Elections

ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సాధారణ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

అక్టోబరులోగా పురపోరు

అక్టోబరులోగా పురపోరు

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది.

 ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు

ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు

ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం అంజెడా అంశాలు ముగిశాక వివిధ పరిణామాలపై సీఎం చర్చించారు.

 స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

కూటమితో కలసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.

స్థానిక ఎన్నికలపై కసరత్తు

స్థానిక ఎన్నికలపై కసరత్తు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పునేఠా ఈ నెల 6న మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ అధికారులతో భేటీ కానున్నారు. స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించేలా దిశానిర్దేశం చేయనున్నారు.

 ఏపీలో సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం

ఏపీలో సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం

ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున కోర్టుకు పలు ముఖ్యమైన అంశాలను నివేదించారు.

 స్థానిక ఎన్నికలపై  అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లోకేశ్

స్థానిక ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లోకేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య లేఖ

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య లేఖ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ఆయన ఆ లేఖలో కోరారు.

Maharashtra Local Body Elections: మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

Maharashtra Local Body Elections: మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

మధ్యాహ్నం 3 గంటల వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం, మహాయుతి కూటమి 214 స్థానాల్లో గెలుపును ఖాయం చేసుకోగా, బీజేపీ 118 స్థానాల్లో ఆధిపత్య సాగిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి