• Home » Local Body Elections

Local Body Elections

 వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత

వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు పెంచాలని వైసీపీ వేసిన అనుబంధ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గడువు ముగియడంతో పిటిషన్ నిరర్థకమైందని పేర్కొంది. స్థానికంగా నామినేషన్లు వేయలేని అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో నామినేషన్లు వేసేందుకు అనుమతించే అంశంపై ఎన్నికల కమిషన్ కౌంటర్ దాఖలు చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది.

పుంగనూరులో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. వైసీపీ దూరం!

పుంగనూరులో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. వైసీపీ దూరం!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెదురుమదురు ఘటనల నడుమ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాగా.. పుంగనూరులో వైసీపీ ఒక్క నామినేషన్ కూడా వేయలేదు.

స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కును వైసీపీ కోల్పోయింది: మంత్రి సవిత

స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కును వైసీపీ కోల్పోయింది: మంత్రి సవిత

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

కర్మ ఎవరినీ వదిలిపెట్టదని జగన్ తెలుసుకోవాలి: టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

కర్మ ఎవరినీ వదిలిపెట్టదని జగన్ తెలుసుకోవాలి: టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. అభివృద్ధి చేశామని చెబుతున్న జగన్‌ను.. ప్రజలు 2024 ఎన్నికల్లో ఎందుకు ఓడించారో, ఎందుకు 11 సీట్లకే పరిమితం చేశారో వైసీపీ చెప్పాలన్నారు.

విజయసాయిరెడ్డి టీడీపీపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి.. ఎంపీ శివనాథ్ ధ్వజం

విజయసాయిరెడ్డి టీడీపీపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి.. ఎంపీ శివనాథ్ ధ్వజం

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ2గా ప్రసిద్ధుడైన ఆయన ఉనికి చాటుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

 జగన్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా..?: అచ్చెన్నాయుడు

జగన్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా..?: అచ్చెన్నాయుడు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ప్రజాస్వామ్యం గురించి ప్రశ్నిస్తున్న జగన్.. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలపై జరిగిన దాడులకు ఏమని సమాధానం చెబుతారని నిలదీశారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులనే గెలిపించండి: మంత్రి సత్యకుమార్ యాదవ్

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులనే గెలిపించండి: మంత్రి సత్యకుమార్ యాదవ్

వైసీపీ హయాంలో తిరోగమనం చెందిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు మోదీ సహకారంతో మళ్లీ పురోగమనంలోకి తెచ్చారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అజేష్ యాదవ్‌ను గెలిపించాలని మంత్రి ప్రజలను కోరారు.

బెజవాడ మేయర్‌ అభ్యర్థిగా వంగవీటి రాధా

బెజవాడ మేయర్‌ అభ్యర్థిగా వంగవీటి రాధా

మున్సిపల్‌ కార్పొరేషన్లు, నగరపాలక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలకు జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

బెజవాడలో ఎమ్మెల్యే వర్సెస్‌ ఎంపీ

బెజవాడలో ఎమ్మెల్యే వర్సెస్‌ ఎంపీ

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సీట్ల కేటాయింపు అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే నడుమ చిచ్చు రగిల్చింది. విజయవాడ మేయర్‌ స్థానాన్ని జనసేనకు కేటాయించారు.

బెజవాడ మేయర్‌గా ఏబీ పోటీ.. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ మద్దతు

బెజవాడ మేయర్‌గా ఏబీ పోటీ.. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ మద్దతు

విజయవాడ మేయర్‌ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి