బెజవాడ మేయర్గా ఏబీ పోటీ.. కాంగ్రెస్, లెఫ్ట్ మద్దతు
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:39 AM
విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు.
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్, వామపక్షాలతోపాటు, పలు కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆదివారం ఆయన నామినేషన్ వేయనున్నారు. ఏబీవీకి మద్దతిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ