దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ
ABN, Publish Date - Oct 17 , 2026 | 03:52 PM
దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో సిటీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. మరోవైపు ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 17: దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో సిటీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. మరోవైపు ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లల్లో అదనపు ఛార్జీలు వర్తిస్తాయని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ట్రైన్ల సంఖ్యను పెంచుతామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
Updated at - Oct 17 , 2026 | 04:00 PM