• Home » AB Venkateswara Rao

AB Venkateswara Rao

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం.. 11 మందికి లీగల్ నోటీసులు

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం.. 11 మందికి లీగల్ నోటీసులు

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావు పలువురికి శనివారం లీగల్ నోటీసులు పంపించారు. తనపై అక్రమ కేసులు పెట్టడం, తప్పుడు సమాచారం బ్లూ మీడియాకు ఇవ్వడంపై లీగల్ నోటీసులు అందజేశారు.

Amaravati Farmers: అమరావతి జోలికొస్తే ఊరుకోం.. జగన్‌కు రైతుల స్ట్రాంగ్ వార్నింగ్..

Amaravati Farmers: అమరావతి జోలికొస్తే ఊరుకోం.. జగన్‌కు రైతుల స్ట్రాంగ్ వార్నింగ్..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి నిర్మాణంపై జగన్.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు..

AB Venkateswara Rao: తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంది: ఏబీ వెంకటేశ్వరరావు

AB Venkateswara Rao: తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంది: ఏబీ వెంకటేశ్వరరావు

తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన జీవో-32పై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.

ABV Slams Jagan: జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు

ABV Slams Jagan: జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు

ABV Slams Jagan: గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బను అప్పటికప్పుడు రాయి దాడిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని జగన్‌పై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. బలహీనుడు కాబట్టి సతీష్‌ను బలి చేశారు, 45 రోజులు సతీష్‌ను జైలులో పెట్టారన్నారు.

ABV ACB Case: ఏపీ హైకోర్టులో ఏబీవీకి భారీ ఊరట

ABV ACB Case: ఏపీ హైకోర్టులో ఏబీవీకి భారీ ఊరట

ABV ACB Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆయనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది.

ABV Political Entry: జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా.. అందుకే రాజకీయాల్లోకి వస్తున్నా: రిటైర్డ్ ఐపీఎస్

ABV Political Entry: జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా.. అందుకే రాజకీయాల్లోకి వస్తున్నా: రిటైర్డ్ ఐపీఎస్

కోడికత్తి శ్రీనుకు న్యాయం జరగాలని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టెర్రరిస్టులపై పెట్టే కేసులు అతనిపై పెట్టారని మండిపడ్డారు. అధికారం ఉపయోగించి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఉపయోగించారని ఆగ్రహించారు.

 AP Police Housing Corporation : ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఏబీవీ

AP Police Housing Corporation : ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఏబీవీ

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు.

AP Govt: ఏబీవీపై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం..

AP Govt: ఏబీవీపై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం..

AP Govt: వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీకి కూటమి ప్రభుత్వంలో ఊరట లభించినట్లైంది. గత ప్రభుత్వ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP News: మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు.. వైఎస్ఆర్, జగన్ అంత పని చేశారా..

AP News: మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు.. వైఎస్ఆర్, జగన్ అంత పని చేశారా..

అమరావతి: కొసరాజు వారి (Kosaraju vari) ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 30 ఏళ్ల సర్వీసులో కేవలం 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టుల్లో పని చేసినట్లు ఏబీవీ చెప్పారు.

AB Venkateswara Rao: ఏబీ వేంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

AB Venkateswara Rao: ఏబీ వేంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

విజయవాడలోని గంగూరులో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి