Home » Local Body Elections
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హల్‌చల్ చేశారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థికి చెందిన క్యాస్ట్ సర్టిఫికెట్‌ను చించివేశారంటూ ఆందోళనకు దిగారు.
ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికలకు పారామిలిటరీ బలగాలు కేటాయించాలని డివిజినల్ బెంచ్‌లో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది.
రాజకీయాలే తలరాతలను మారుస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల కమిషన్ వద్దకు సొంత మీడియాను తీసుకువెళ్లి లైవ్ ఇచ్చారని జగన్‌పై మండిపడ్డారు.
అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రుటినీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలాన్ల పెండింగ్ పేరుతో మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు.
వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు.
రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో 44కు 44 వార్డులూ ఏకగ్రీవం అయ్యాయని.. ఇది చరిత్రాత్మక విజయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
ఏపీ వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రికార్డు స్థాయిలో 22,800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలత ప్రకటించి.. ఆ తరువాత వెనక్కి తగ్గడం ఆసక్తి రేపింది.
అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటమి అభ్యర్థుల ఏకగ్రీవంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.