పెద్దరెడ్డి కోటకు బీటలు.. పుంగనూరుకు వెళ్లలేని దుస్థితి

ABN, Publish Date - Oct 19 , 2026 | 10:45 AM

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలత ప్రకటించి.. ఆ తరువాత వెనక్కి తగ్గడం ఆసక్తి రేపింది.

చిత్తూరు, అక్టోబర్ 19: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలత ప్రకటించి.. ఆ తరువాత వెనక్కి తగ్గడం ఆసక్తి రేపింది. అయితే గడువు ముగిసేనాటికి నామినేషన్ పడలేదు. దీంతో సొంత ఇలాకాలోనే పెద్దిరెడ్డి రాజకీయ ప్రాబల్యం బలహీన పడుతుందంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చర్చ మొదలైంది.

Updated at - Oct 19 , 2026 | 10:45 AM