Home » Lionel Messi
మెస్సి మూడు రోజుల పర్యటనలో భాగంగా నాలుగు నగరాల్లో పర్యటించారు. కోల్‌కతా పర్యటన సందర్భంగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. మెస్సి ఫ్యాన్స్ సాల్ట్ లేక్ స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు.
నిర్వహణలోపం కారణంగా గందరగోళానికి కారణమయ్యాడనే ఆరోపణపై శతద్రును హైదరాబాద్ వెళ్తుండగా ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బిధాన్నగర్ కోర్టులో హాజరు పరిచారు.
మెస్సి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ ఆడారు. ఇంటర్‌నేషనల్ ఫుట్‌బాల్ ప్లేయిర్ మెస్సితో ఫుట్‌బాల్ ఆడిన మొదటి భారతీయ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు.
కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి పర్యటన పీడకలగా మారిన విషయం తెలిసిందే. స్టేడియంలో మెస్సి ఎక్కువ సేపు లేడని అభిమానులు ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో శతుద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతక ఆయన ఎవరంటే?
స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెస్సీ జీవితం గురించి చాలా మంది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి.. నేడు కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించారు. ఆయనపై ప్రత్యేక కథనం మీకోసం...
హైదరాబాద్‌లో దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీతో జరగబోయే మ్యాచ్.. ఫ్రెండ్లీగా మాత్రమే జరగనుందని శాట్స్ ఛైర్మన్ తెలిపారు. కోల్‌కతా లాంటి సంఘటనలు భాగ్యనగరంలో జరిగేందుకు అవకాశం లేదని ఆయన అన్నారు.
శనివారం ఉదయం మెస్సి సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్లారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయనను చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు.
ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి కోల్‌కతాలో పర్యటిస్తున్నాడు. అయితే ఆయనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంతా స్టేడియంలో కుర్చీలు విరగ్గొడుతూ నిరసన తెలిపుతున్నారు.
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి నేడు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అతడు ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నాడు. ఓ మహిళా అభిమాని మెస్సిని చూడటం కోసం తన హనీమూన్ రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.
ఫుట్‌బాల్ స్టార్ మెస్సి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆర్‌ఆర్ 9 వర్సెస్ మెస్సి ఆల్ స్టార్స్ జట్లు తలబడనున్నాయి.