Home » Lionel Messi
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు స్లోవేనియాకు చెందిన స్లావ్కో విన్సిచ్ ప్రధాన రిఫరీగా ఎంపికయ్యారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ మధ్య జరగనున్న టైటిల్ పోరుకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించనున్నట్లు ఫిఫా ప్రకటించింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిపై ప్రముఖ సింగర్ షకీరా ప్రశంసల జల్లు కురిపించారు.
ఫుట్‌బాల్ ప్రపంచంలో అరుదైన సంఘటనకు ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్ వేదిక కానుంది. 19 ఏళ్ల క్రితం అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు మెస్సి తన చేతులతో స్నానం చేయించిన ఓ చిన్నారి, ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే ప్రత్యర్థిగా నిలుస్తున్నాడు.
చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండో సారి ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరికొద్ది గంటల్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను ముందు మెస్సి సేన ఓ వివాదంలో పడింది.
జులై 16న అట్లాంటా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ ప్రతిష్ఠాత్మక పోరు నేపథ్యంలో అర్జెంటీనా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రిఫరీ జీవో ఫెడ్రో పిన్‌హీరోతో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి వాగ్వాదానికి దిగాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి సత్తా చాటింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌పై 1-3 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఉత్కంఠ పోరులో ఈజిప్టుపై అర్జెంటీనా 3-2 తేడాతో అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మొన్న కాబో వెర్ట్.. నేడు ఈజిప్టు జట్లు.. అర్జెంటీనాకు గట్టి పోటీనే ఇచ్చాయి. ఇంకేముంది ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన మెస్సికి.. కన్నీళ్లు ఆగలేదు
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా- ఈజిప్టు ప్రిక్వార్టర్స్ మ్యాచ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెస్సి, ఈజిప్టు కోచ్ హొస్సామ్ హసన్‌లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.