Home » lifestyle
ప్రెగ్నెన్సీ టైంలో భార్యాభర్తలు ప్రశాంతంగా కలిసి కొంత సమయం గడిపేందుకు చేసే ప్రత్యేక ప్రయాణమే ‘బేబీమూన్’. ప్రస్తుతం ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే బేబీమూన్‌కు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తన 20 ఏళ్ల కార్పొరేట్ జీవితంలో పది క్రేజీ థింగ్స్ అంటూ ఓ మహిళ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దానిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
రోజూ ఉపయోగించే హెల్మెట్ నుంచి దుర్వాసన రావడం సాధారణమే. అయితే, కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే హెల్మెట్‌ను తాజాగా, శుభ్రంగా ఉంచుకోవచ్చు.
దేశ రాజకీయాల్లో జాతీయస్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషించిన తెలుగువారు తక్కువ. వారిలో మన కనుల ముందు కనిపిస్తున్న వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు ఒకరు.
కొన్నిసార్లు చిన్న చిన్న ఆచరణలే జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి. జపనీయులు రోజువారీ అలవాట్ల సరళతకు పెట్టింది పేరు.
‘ఈరోజుల్లో పిల్లలకు చిన్న వయసులోనే ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలి’ అంటున్నారు ఆర్థిక నిపుణులు.
ఘర్షణ వల్ల అశాంతీ, ఆందోళనా తప్పవు. ఫలితమూ ఉండకపోవచ్చు. అసోమ్‌లోని గ్రామీణ ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్య మూలమేమిటో గ్రహించి, విజ్ఞతతో వ్యవహరించారు.
ఫ్రిజ్‌లో పెట్టినా పాలు త్వరగా విరిగిపోతున్నాయా? పాలను ఎక్కడ, ఎలా నిల్వ చేస్తున్నామన్నది వాటి తాజాదనంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఫ్రిజ్ డోర్‌లో పాలను పెట్టడం వల్ల ఉష్ణోగ్రత మార్పులకు గురై త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరులు ఉపయోగించిన కొన్ని వ్యక్తిగత వస్తువులను మనం కూడా ఉపయోగించకపోవడం మంచిదని చెబుతారు. ముఖ్యంగా దుస్తులు, పాదరక్షలు, ఉంగరాలు, వాచీలను ఇతరుల నుంచి తీసుకుని వాడటం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని వాస్తు, జ్యోతిష్య నమ్మకాలు సూచిస్తున్నాయి.
నిమ్మకాయను సగం మాత్రమే ఉపయోగించి మిగిలిన భాగాన్ని ఫ్రిజ్‌లో పెట్టడం చాలామందికి అలవాటే. అయితే సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే నిమ్మకాయ త్వరగా ఎండిపోయి పాడయ్యే అవకాశం ఉంది.