• Home » Latest News

Latest News

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..

దేశ రాజధానిలో మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళల భద్రత కోసం పగలు, రాత్రి పెట్రోలింగ్‌ను పెంచడంతో పాటు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేయాలని ఆదేశించింది.

ఎన్నికలపై నటుడు ప్రకాశ్‌రాజ్ మాటలు వింటే నవ్వు వస్తోంది: మంత్రి

ఎన్నికలపై నటుడు ప్రకాశ్‌రాజ్ మాటలు వింటే నవ్వు వస్తోంది: మంత్రి

కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నేతలు ఓటు చోరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఎన్నికలు రద్దు చేయాలని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.

రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్

రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్

రామప్ప దేవాలయానికి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు ప్రతిపాదనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలు, బ్లాస్టింగ్స్‌తో రామప్ప దేవాలయం, రామప్ప చెరువుకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.

 నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు

నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు

నార్త్‌ఈస్ట్ ఢిల్లీ జిల్లాలో సోమవారం పోలీసులు, ఇద్దరు అనుమానిత గ్యాంగ్ సభ్యుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మొహమ్మద్ కైఫ్, మొహమ్మద్ జసీమ్ అనే ఇద్దరు నిందితులు గాయపడ్డారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. డిసెంబర్ 2027 నాటికి 67 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

జైరాం రమేశ్ ఆ పోస్టును వెంటనే తొలగించాలి: ఎంపీ కలిశెట్టి

జైరాం రమేశ్ ఆ పోస్టును వెంటనే తొలగించాలి: ఎంపీ కలిశెట్టి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ చేసిన పోస్టును టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తప్పుబట్టారు. ఫేక్ పోస్టును వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.

వైసీపీని వీడి టీడీపీలో చేరిన మైనార్టీ కుటుంబాలు

వైసీపీని వీడి టీడీపీలో చేరిన మైనార్టీ కుటుంబాలు

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల కొనసాగుతోంది. తాజాగా సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

కరెన్సీ నోటును అవమానించిన మహిళ అరెస్ట్..

కరెన్సీ నోటును అవమానించిన మహిళ అరెస్ట్..

మహాత్మా గాంధీపై అసభ్యకరంగా రీల్ చేసినందుకు ఓ మహిళా కంటెంట్ క్రియేటర్ అరెస్టయ్యారు. ఆ రీల్‌లో ఆమె కరెన్సీ నోటును అసభ్యకరంగా హ్యాండిల్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కటకటాలకు తరలించారు.

యూఎస్, ఇరాన్ యద్ధానికి ఇంకా పరిష్కారం రాలేదు: అరాఘ్చీ

యూఎస్, ఇరాన్ యద్ధానికి ఇంకా పరిష్కారం రాలేదు: అరాఘ్చీ

అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇంకా పరిష్కారం దొరకలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అన్నారు. న్యాయం, ఇచ్చిపుచ్చుకొనే మార్గాల ద్వారానే రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం టెహ్రాన్‌లో దౌత్యవేత్తలు, విదేశాంగ ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ఏ ప్రాజెక్టు పూర్తిచేయలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేదని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి