కవితకు ఈసీ బిగ్ షాక్.. పార్టీ పేరు మార్చుకోవాల్సిందే..!?
ABN, Publish Date - Jul 04 , 2026 | 09:38 PM
తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.
తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలని నిర్దేశించింది. ప్రత్యామ్నాయంగా మూడు పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తును క్లోజ్ చేస్తామని హెచ్చరించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 04 , 2026 | 09:38 PM