డీజిల్‌లో ఇథనాల్.. కేంద్రం మరో సంచలన నిర్ణయం

ABN, Publish Date - Jul 05 , 2026 | 08:53 AM

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్‌‌‌‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించగా, తాజాగా డీజిల్‌‌‌‌లో 15 శాతం వరకు ఐసోబ్యూటనాల్ కలపాలని నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్‌‌‌‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించగా, తాజాగా డీజిల్‌‌‌‌లో 15 శాతం వరకు ఐసోబ్యూటనాల్ కలపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఐసోబ్యూటనాల్‌‌‌‌లో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ. ఇంజన్‌‌‌‌కు ఇది అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఇది తక్కువ కార్బన్ ఎమిషన్స్‌‌‌‌ను విడుదల చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 05 , 2026 | 08:53 AM