ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల బీభత్సం..
ABN, Publish Date - Jul 04 , 2026 | 09:50 PM
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 04 , 2026 | 09:50 PM