Home » Latest news
రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి/పునర్నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైబ్రిడ్ పద్ధతిలో చేపట్టే ఈ పనులకు 19 ఏళ్ల వ్యవధిలో రూ.22,826 కోట్లు ఖర్చుకానుంది....
రోజు రోజుకూ విస్తరిస్తున్న రాజధాని నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్రోడ్డు లోపల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 50, 60 ఏళ్ల క్రితం నెలకొల్పిన పారిశ్రామిక ఎస్టేట్లు...
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ని విచారించడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో ఏసీబీ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్పై విచారణ దాకా.....
వ్యవసాయ రంగంలో పెనుమార్పులతో సాగును లాభసాటి చేసేందుకు కూటమి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టిసారించింది....
ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా వెలుగొందిన పూవర్తి.. మూగబోయింది. హిడ్మా ఎన్కౌంటర్తో ఆయన సొంతూరు పూవర్తిలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది...
శ్వప్రేమకు ప్రతిరూపం భగవాన్ సత్యసాయిబాబా అని ప్రధాని మోదీ అన్నారు. సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని.. సత్యసాయి పాటించిన ప్రేమ, సేవాభావనలు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. భక్తి, జ్ఞానం, కర్మ..
మావోయిస్టు పార్టీ ‘మోస్ట్ వాంటెడ్ అగ్రనేత, గురితప్పని దాడుల వ్యూహకర్త, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీఎల్జీఏ కమాండర్ హిడ్మా 43 శకం ముగిసింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో..
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉమ్రా యాత్ర కోసం హైదరాబాద్ నుంచి మక్కా వెళ్లిన 45 మంది యాత్రికులు సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీసీ వాదంతో గెలిచిందనే విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోవద్దని బీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. రేపు(సోమవారం) 17వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఢిల్లీకి వెళ్లే అఖిల పక్షం తేదీని ప్రకటించాలని కోరారు బీసీ జేఏసీ నేతలు.