Home » Kurnool
ఆదర్శంగా, ఉన్నతంగా తీర్చిదిద్దిన రాయలసీమ వర్సిటీతో పాటు సమాజానికి రుణం తీర్చుకోవాలని గవర్నర్, ఆర్ వర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.
అధికారులు సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ హెచ్చరించారు.
విజయానికి విద్యే కీలకమని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగరంలోని ఏ.క్యాంపులో ఉన్న మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవాలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కర్నూలు ఎనఆర్ పేటలోని సాహితి హాస్పిటల్లో ఏ.భారతి అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.
చదువులో ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితులు బాగోలేక కొందరు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు.
పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక మార్పులతో కర్నూలు జిల్లా పారిశ్రామిక ప్రగతి సాధిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
పది, ఇంటర్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణ సాధించేలా కృషి చేయాలని కేజీబీవీ రాష్ట్ర డైరెక్టర్ డి.దేవానందరెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్నూలు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం పర్యటించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోందని ట్రైనీ ఐఏఎస్లు అంకిత రాజ్పుత, మోహిత మంగల్, భరతదత తివారి, తన్మయి మెగ్వాల్, అమర్ బాగిల్, ఏ.సోనీలు అన్నారు.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్ కర్నూల్ జిల్లా... మెక్సికో తర్వాత రెండో ప్లాంట్ జిల్లాకు వచ్చిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. దాదాపు మూడు వేల కోట్లతో కర్నూలులో రిలయన్స్ పెట్టుబడులు పెడుతోందని తెలిపారు.