Home » Kurnool
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని సుబ్రమణ్యేశ్వర 2 పాలిమర్ సంచుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సోమవారం చోటు చేసుకుంది. సుమారు రూ 3 కోట్ల విలువ చేసే మిషన్లు దగ్థమయ్యాయి.
ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనధికారికంగా నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని వైసీపీ నేతలు ప్రారంభించారని ఎంపీడీవో జి. వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం 14 మంది వైసీపీ నాయకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పి. శ్రీనివాస్ తెలిపారు.
ఈనెల 22 వతేదీ పాణ్యం సమీపంలోని ఒక డాబా వద్ద జరిగిన యువకుల ఘర్షణలో రాష్ట్ర మంత్రి కుమారుడి కారు డ్రైవర్‌తో పాటు మరో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రతిఏటా జరిగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సప్త రాత్రోత్సవాలను విజయవంతం చేయాలని శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు భక్తులకు పిలుపునిచ్చారు.
గోస్పాడు పోలీస్ స్టేషన పరిధిలో ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయంలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు నంద్యాల సబ్ డివిజన ఏఎస్పీ సుస్మిత తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ఎల్‌ఎల్‌సీ, హెచ్‌ఎల్‌సీ కాలువలకు సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఆయకట్టుకు సాగునీరు ఇస్తారా..? హంద్రీ నీవా కాలువ నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోసి చెరువులు నింపుతారా..?
ల్‌నినో ప్రభావంతో ప్రధాన వాణిజ్య పంటలు ఎండిపోయాయి. ప్రత్యామ్నాయంగా సాగుచేసిన టమోటా పంట రైతును నిలువునా ముంచేస్తోంది.
KNL NEWS
మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీని దేవస్థానపు కాలక్షేపపు మండపంలో శక్రవారం ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో లెక్కించారు.