Share News

Woman Steals Cash: ఆర్టీసీ బస్సులో చోరీ.. కండక్టర్ వద్ద నగదు కొట్టేసిన ప్రయాణికురాలు..

ABN , Publish Date - Jan 19 , 2026 | 08:48 PM

కర్నూలు జిల్లా పాణ్యం వద్ద ఓ ఆర్టీసీ బస్సులో చోరీ జరిగింది. బనగానపల్లెకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ వద్ద నుంచి రూ. 6570 నగదు మాయమైంది. నగదు పోయినట్టు గుర్తించిన కండక్టర్ ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లారు.

Woman Steals Cash: ఆర్టీసీ బస్సులో చోరీ.. కండక్టర్ వద్ద నగదు కొట్టేసిన ప్రయాణికురాలు..
RTC bus theft Banaganapalle

కర్నూలు జిల్లా పాణ్యం వద్ద ఓ ఆర్టీసీ బస్సులో చోరీ జరిగింది. బనగానపల్లెకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ వద్ద నుంచి రూ. 6570 నగదు మాయమైంది (woman steals cash from conductor). నగదు పోయినట్టు గుర్తించిన కండక్టర్ ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లారు. పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. బస్సులో కండక్టర్ వద్ద నుంచి నగదును చోరీ చేసిన మహిళా ప్రయాణికురాలిని పోలీసులు గుర్తించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు మహిళా ప్రయాణికురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి..

ఎనిమిది యుద్ధాలు ఆపినా నోబెల్ ఇవ్వలేదు.. ఇక శాంతి గురించి ఆలోచించను: ట్రంప్


తాలిబన్లు రాక ముందు.. అఫ్గానిస్థాన్ ఎంత ఆధునికంగా ఉండేదో తెలుసా..

Updated Date - Jan 19 , 2026 | 09:09 PM