Home » Kurnool
అక్టోబరు 16న కర్నూలులో ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు శ్రమించిన కాంట్రాక్టర్లకు నిరాశే మిగిలింది.
కార్తీక అమావాస్య పర్వదినం కావడంతో ఉరుకుందకు భారీ సంఖ్యలో వాహనాలు పోటెత్తడంతో కోసిగి-జుమాలదిన్నె సమీపంలోని ప్రధాన రోడ్డుపై బారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఉద్యోగావకాశాలు తమకు కల్పించాలని మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు కోరారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజత గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్యెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
మండలంలోని ఉరుకుంద ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం హరిప్రసాద్ తెలిపారు.
నల్లమలలోని శ్రీశైల క్షేత్రం పరిసర ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతోంది.
‘రైతులు బాగుండాలి. వారు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వం లక్ష్యం..’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
ఏడాదంతా మాకు కష్టాలూ.. నష్టాలే.. ప్రభుత్వం నుంచి మాకు సహాయ సహకారాలు అందితేనే వాటి నుంచి బయట పడుతాం..
పిల్లల నుంచి నిరాధరణకు గురవుతున్న వృద్ధ తల్లిదండ్రులు వారి నుంచి బరణం పొందే చట్టాలు ఉన్నాయని కర్నూలు జిల్లాన్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి అన్నారు.