• Home » Kurnool

Kurnool

Kurnool News: అధి‘కార్త’ మాయాజాలం... సొంత వాహనాలపై ప్రభుత్వ స్టిక్కర్‌

Kurnool News: అధి‘కార్త’ మాయాజాలం... సొంత వాహనాలపై ప్రభుత్వ స్టిక్కర్‌

ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే కొందరు అధికారులు సొంత కార్లను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె వాహనాలుగా ఉపయోగిస్తున్నారు.. మరికొందరు అధికారులు వాహనాలు వాడకుండానే నకిలీ బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని జేబులో వేసుకుంటున్నారు.

 కోసిగయ్య స్వామికి ప్రత్యేక పూజలు

కోసిగయ్య స్వామికి ప్రత్యేక పూజలు

కార్తీకమాసంలో ఆలయంలో మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు శనివారం కార్తీకమాస పూజలు కట్టి స్వామివారికి పుష్పాలంకరణలో ఆలయ అర్చకులతో పాటు దేవదాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు, మేటీ గౌళ్లు, పాలేగార్‌ దొరల వంశస్థులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు.

 కోసిగయ్య స్వామికి వెండి పాదుకలు బహూకరణ

కోసిగయ్య స్వామికి వెండి పాదుకలు బహూకరణ

కోసిగిలో వెలిసిన కోసిగయ్యస్వామి (ఆంజనేయస్వామి)కి కోసిగికి చెందిన భక్తులు శనివారం దేవదాయ శాఖ ఈవో సాయి కుమార్‌, ఆలయ అర్చకుడు విష్ణుచిత్‌కు వెండి పాదుకలను అంద జేశారు.

 బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ పట్టణ కార్యాదర్శి రంగన్న, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమెక్రసీ నాయకుడు రాజు కోరారు.

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

రైతులు చెల్లించిన కంతులు(ఈఎంఐ)లు బ్యాంకులో కట్టకుండా గోల్‌మాల్‌ చేసింది మార్కెటింగ్‌ సిబ్బంది. శుక్రవారం సంబంధించి రైతులు ఆ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ పక్కనే ఉన్న కొటాక్‌ మహేంద్ర బ్యాంకు ఉంది.

రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం

మండలంలోని పార్లపల్లి, పరమాన్‌దొడ్డి, మల్కాపురం, దైవందిన్నె, వెంకటగిరి తదితర గ్రామాల్లో శుక్రవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదాం

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదాం

సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదామని ఆదోని డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి బాలకృష్ణారెడ్డి అన్నారు.

 ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు ప్రజలకు నిరంతరం అందుబాటలో ఉంటూ కృషి చేస్తానని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

జిల్లాలోని మూడు మండలాల్లో రోడ్డు ప్రమాదాల్లో జరగ్గా ముగ్గురు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

   ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

కర్నూలు నగరంలోని జోహరాపురంలో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ (అండర్‌-17 బాలబాలికలు) కబడ్డీ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి