Home » Kurnool
కొత్త మండలాల ఏర్పాటు విషయంలో ఆదోని నియోజకవర్గంలో రగడ రాజుకుంది. పెద్దతుంబళం గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పది గ్రామాల ప్రజలు శుక్రవారం 200 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
డిసెంబరు 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు ఇవ్వనున్నట్లు చైర్మన రమేష్‌నాయుడు తెలిపారు.
విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది.
సీసీఐ నిబంధన పత్తి రైతులను నానా ఇబ్బందిపెడుతోంది. పత్తిలో 8-12 శాతం తేమ ఉంటేనే కొంటామని సీసీఐ అధికారులు తేల్చి చెప్తున్నారు.
కొలిమిగుండ్ల మండలంలో నక్సల్స్ కలకలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని ఎర్రకోన కొండల్లో నక్సల్స్ సంచరిస్తున్నారంటూ పలువురు చర్చించుకుంటున్నారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఓ మైనర్ ప్రసవం అయిన సంఘటన నంద్యాల జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.
నకు ఓటు వేయని వారికి కూడా తాను ఎమ్మెల్యేను అని, అర్హులైన ప్రతిపక్ష నాయకులకు కూడా ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. వెంకటగిరి గ్రామంలో గురువారం రైతన్నా మీకోసం- అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కుష్ఠు వ్యాధితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కుష్ఠు వ్యాధి నిర్మూణ బృందం సభ్యులు శాంతరామ్, రీతీతేశ్వరి, మనీష, రాష్ట్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన జాయింట్ డైరెక్టర్ దేవసాగర్ సత్యవతి సూచించారు.
ఉద్యోగావకాశాలు కల్పించే దాకా కార్మికుల ఉద్యమం ఆగదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప అన్నారు.
తానొక ఐఏఎస్ అధికారినంటూ పలువురి వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్ అనే వ్యక్తి తాను ఐఏఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. చివరకు ఆయన పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.