Home » Kurnool
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు గుడిసే క్రిష్ణమ్మ స్వీకరిస్తారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు.
కంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. జనవరి మొదటి వారం నుంచి ఉమ్మడి జిల్లాలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాం రూ.8వేలను అందించేందుకు మార్క్ఫెడ్ సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సమాజ శ్రేయస్సు కోసం.. సనాతన ధర్మం కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని, హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలని ఆర్లబండ మహా పీఠాధిపతి మర్రిస్వామి తాత, కామవరం పీఠాధిపతులు బ్రహ్మనిష్ట స్వామి, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు రాఘవేంద్ర అన్నారు.
ఎమ్మిగనూరు ప్రజలు నన్ను ఆదరించారు.. వారి నుంచి, ఎమ్మిగనూరు నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరని వైసీపీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు.
జిల్లా స్థాయి ఉపాధ్యాయినుల త్రోబాల్ పోటీలలో కౌతాళం ఉపాధ్యాయుల జట్టు విజేతగా నిలిచినట్లు ఎంఈవో-1, 2లు రామాంజనేయులు, శోభారాణి తెలిపారు.
గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్ రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు.
జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ మంత్రాలయం ఇన్ చార్జి బి. లక్ష్మన్న తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రైతు సంఘం, సీఐటీయూ వ్యవసాయకార్మిక సంఘం నాయకులు జయరాజు, యోగప్ప, వీరేశ్, అనిల్కుమార్, ప్రాణేశ్ డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. రోజు రోజుకూ చలి తీవ్రత ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
శ్రీశైలం దేవస్థానంలో అన్యమత ప్రార్థనలు, అసాంఘిక కార్యకలాపాలపై దేవస్థానం ఈవో ఆంక్షలు విధించారు. ఇలాంటివి చట్టరీత్యా నేరమని.. చర్యలు తప్పవని హెచ్చరించారు.