• Home » Kurnool

Kurnool

సాయిప్రసాద్‌రెడ్డి అండతోనే భారీ కుంభకోణం

సాయిప్రసాద్‌రెడ్డి అండతోనే భారీ కుంభకోణం

మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అండతోనే రూ.128కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపిం చారు.

   పెట్రోలు కొరత లేదు

పెట్రోలు కొరత లేదు

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా కొరత లేదని, అవసరానికి తగినంత నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ డా.ఏ. సిరి తెలిపారు.

వ్యవసాయ పరికరాలకు రూ.8.63 కోట్లు

వ్యవసాయ పరికరాలకు రూ.8.63 కోట్లు

నంద్యాల జిల్లాలో 2026-27 సంవత్సరానికి వ్యవసాయ యంత్ర పరికరాలకుగాను జిల్లాకు రూ.8.63 కోట్లు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.

మేము వెళ్లం

మేము వెళ్లం

జిల్లా వైద్య శాఖలో జరుగుతున్న వ్యవహరాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

   కంకరగా మారుతున్న కొండలు

కంకరగా మారుతున్న కొండలు

కొండలు కరిగిపోతున్నాయి.. గుట్టలు గుంతలుగా మారిపోతున్నాయి. అందంగా కనిపించే కొండలు కళ్లముందే కనుమరుగవుతున్నాయి.

    సేవాభావంతో అన్నదానసత్రాలు నడపాలి

సేవాభావంతో అన్నదానసత్రాలు నడపాలి

శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు సేవాభావంతో నిత్యాన్నదాన సత్రాలు నడిపించాలని ఈవో శ్రీనివాసరావు కోరారు.

పోలీసుస్టేషనలోనే బైక్‌ మాయం

పోలీసుస్టేషనలోనే బైక్‌ మాయం

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో వనటౌన పోలీసులు పట్టుకున్న వాహనం పోలీసుస్టేషనలో ఉంచగా అక్కడి నుంచి మాయం అయింది.

   చిచ్చు పెట్టిన రికార్డింగ్‌ డ్యాన్స..

చిచ్చు పెట్టిన రికార్డింగ్‌ డ్యాన్స..

తిరునాలలో జరిగిన రికార్డింగ్‌ డ్యాన్స గ్రామంలో చిచ్చు పెట్టింది. ఈఘర్షణలో ఓయువకుడు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలి పారు.

బీమా కంపెనీకి వినియోగదారుల కమిషన వడ్డింపు

బీమా కంపెనీకి వినియోగదారుల కమిషన వడ్డింపు

పాలసీదారులు మృతి చెందిన తర్వాత బీమా మొత్తాన్ని చెల్లించకుండా సేవాలోపం చేసిన హెచడీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స కంపెనీకి జిల్లా వినియోగదారుల కమిషన తగిన రీతిలో వడ్డించింది.

       వెండి ఆభరణాలు ఏమయ్యాయి?

వెండి ఆభరణాలు ఏమయ్యాయి?

పట్టణంలోని ఓ ప్రముఖ దేవాల యంలో దాతలు చేయించిన దాదాపు 5వెండి ఆభరణాలు కనిపించకుండా పోయి నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి