Home » KTR
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. కొండా బాపూజీ ఇంట్లోనే టీఆర్‌ఎస్ పుట్టిందని గుర్తుచేశారు.
హిందూ పండుగలను చులకనగా చూస్తే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మైత్రి ఏంటో ప్రజలకు తెలుసన్నారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించిన నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే అందులో అవినీతి జరిగిందని తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కేటీఆర్ కోర్టుకు వచ్చారు.
కేసీఆర్ కుటుంబ భూములు, ఆస్తులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలను ఖండిస్తూ రెండు కుటుంబాల ఆస్తులపై సమగ్ర విచారణకు సిద్ధమని ప్రకటించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరిగిపోవడంపై విచారణ జరగాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘ఆఫ్ ది రికార్డ్’ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం పదవికి రేవంత్ కళంకం తెస్తున్నారని.. అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అంటూ వ్యాఖ్యానించారు.