వీళ్లు చేసేదేమీ లేదు: కేటీఆర్
ABN, Publish Date - Jan 23 , 2026 | 07:50 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను దాదాపు 7 గంటలకుపైగా సిట్ అధికారులు విచారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విచారణ పేరుతో వేధించడం తప్ప.. వీళ్లు చేసేదేమీ లేదన్నారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను దాదాపు 7 గంటలకుపైగా సిట్ అధికారులు విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచారణ పేరుతో వేధించడం తప్ప.. వీళ్లు చేసేదేమీ లేదన్నారు. సింగరేణి టెండర్లలో దొంగలు దొరికారని, పారిశ్రామికవేత్తకు గన్ పెడితే సిట్ ఎందుకు వేయరు? సీఎం, మంత్రుల సన్నిహితుల దోపిడీపై సిట్ వేయరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. న్యాయం, ధర్మం అందరికీ ఒకేలా ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read:
నన్ను ట్రోల్స్ చేయడం వల్ల మీకు ఉపయోగం లేదు
సిరిసిల్ల మున్సిపాలిటీ ఈసారి ఎవరిది.? పార్టీల లెక్కలేంటి.?
Updated at - Jan 23 , 2026 | 08:22 PM