సిరిసిల్ల మున్సిపాలిటీ ఈసారి ఎవరిది.? పార్టీల లెక్కలేంటి.?

ABN, Publish Date - Jan 23 , 2026 | 02:31 PM

మున్సిపల్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల చూపు సిరిసిల్ల మున్సిపాలిటీపైనే ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సొంత నియోజకవర్గం సిరిసిల్లనే కావడం, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఈ ప్రాంతం ఉండటంతో అందరిచూపు సిరిసిల్ల మున్సిపాల్టీపై పడింది.

గత రెండు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సిరిసిల్ల మున్సిపాలిటీ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. సిరిసిల్ల మున్సిపాలిటీ ఈ సారి ఎవరికీ.? రాజకీయ పార్టీల లెక్కలేంటీ..? ప్రజల మూడ్ ఎలా ఉంది..? ఈ కథనంలో చూద్దాం.

ఈ వార్తలు కూడా చదవండి.

హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!

వైసీపీది భూ భక్ష పథకం

Read Latest Telangana News and National News

Updated at - Jan 23 , 2026 | 02:32 PM