నన్ను ట్రోల్స్ చేయడం వల్ల మీకు ఉపయోగం లేదు
ABN, Publish Date - Jan 23 , 2026 | 04:56 PM
వీధి కుక్కల విషయంలో తనను ట్రోల్ చేయటం వల్ల ఎలాంటి లాభం లేదని రేణు దేశాయ్ అన్నారు. ఇటీవల తాను సమావేశం ఏర్పాటు చేసి 30 నిమిషాలకు పైగా మాట్లాడితే.. ఆ మాటల్ని వక్రీకరించి ఇష్టం వచ్చిన రీతిలో వైరల్ చేస్తూ ఇష్యూను తప్పుదోవ పట్టించారని అన్నారు.
వీధి కుక్కల విషయంలో తనను ట్రోల్ చేయటం వల్ల ఎలాంటి లాభం లేదని రేణు దేశాయ్ అన్నారు. ఇటీవల తాను సమావేశం ఏర్పాటు చేసి 30 నిమిషాలకు పైగా మాట్లాడితే.. ఆ మాటల్ని వక్రీకరించి ఇష్టం వచ్చిన రీతిలో వైరల్ చేస్తూ ఇష్యూను తప్పుదోవ పట్టించారని చెప్పారు. ఇష్యూను తప్పుదోవ పట్టించి తనను ట్రోల్ చేయిస్తున్నారని వాపోయారు. కొన్ని కుక్కలు ఇబ్బందిపెట్టాయని అన్ని కుక్కలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని అన్నారు.
ఇవి కూడా చదవండి
చెలరేగిన ఆసీస్ పేసర్ విల్.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
ఇరాన్ వైపు అమెరికా నౌకాదళం.. ఇజ్రాయెల్‌లో హై అలర్ట్..
Updated at - Jan 23 , 2026 | 04:57 PM