Home » KTR
కోడ్ ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్, గోరెటి వెంకన్నపై పోలీసులు గతంలో కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ప్రభుత్వ పథకాలపై గోరెటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారనీ కేసు నమోదైంది. అయితే..
ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి కేటీఆర్‌ను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏసీబీ త్వరలోనే కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఓటమి నేపథ్యంలో జూబ్లీహిల్స్ క్యాడర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు కేటీఆర్. అయితే, పరాజయం తర్వాత జూబ్లీహిల్స్ కార్యకర్తలు నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ రహమత్ నగర్లో బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్‌ను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ విజయోత్సవతీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం రాత్రి యూసుఫ్‌గూడలో పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి.
ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఎవరిని ఉద్దేశిస్తూ కవిత ఈ ట్వీట్ చేశారన్నది తెలియాల్సి ఉంది.
పోలీస్ వ్యవస్థపై నిజమైన అభ్యంతరాలు ఉంటే, వాటిని బహిరంగంగా దూషించడం కాకుండా చట్టబద్దంగా లేవనెత్తాలని ఐపీఎస్ అధికారుల సంఘం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు సూచించింది. DGP మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన రిలీజ్ చేసింది.
మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్ తగిలింది. జూబ్లీహిల్స్‌లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కేటీఆర్ ప్రచారాలు నిర్వహిస్తున్నారని ఓ ఓటరు ఫిర్యాదు చేశారు.
ఆర్మీ సరిహద్దుల్లో ఉండటం వల్లనే మనమంతా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నాతమని కేటీఆర్ తెలిపారు. సంతోషంగా కుటుంబాలతో జీవించగలుగుతున్నామని పేర్కొన్నారు.