• Home » Kollu Ravindra

Kollu Ravindra

Machilipatnam: బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు

Machilipatnam: బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు

Machilipatnam Beach: మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు వచ్చారని, బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. టూరిజం అభివృద్ధికి ఈ బీచ్ ఫెస్టివల్ తొలి మెట్టు అని, గతంలో బీచ్ ఫెస్టివల్ అంటే గోవాకు, శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చేదని... ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు.

Minister Kollu Ravindra: మసూల బీచ్  ఫెస్ట్..  దక్షిణ భారతదేశంలోనే  అతి పెద్దది: మంత్రి కొల్లు రవీంద్ర

Minister Kollu Ravindra: మసూల బీచ్ ఫెస్ట్.. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దది: మంత్రి కొల్లు రవీంద్ర

టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర ఉద్ఘాటించారు. గేట్ వే ఆఫ్ అమరావతిగా బందరును మార్చేందుకు మసూల బీచ్ ఫెస్ట్ ద్వారా అడుగులు వేశామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Machilipatnam: బ్రిటిష్ కాలంలో ఇక్కడి పోర్టు నుంచే సరుకుల రవాణా..

Machilipatnam: బ్రిటిష్ కాలంలో ఇక్కడి పోర్టు నుంచే సరుకుల రవాణా..

Masula Beach Festival: మచీలిపట్నం మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా మంగళవారం మంత్రి కొల్లు రవీంద్ర 2కె రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భైరవం చిత్రం యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నంకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో రెండవ పోర్టు బందరు అని అన్నారు.

 Minister Kollu Ravindra: ఏపీ పరువును రోడ్డున పడేశారు.. జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

Minister Kollu Ravindra: ఏపీ పరువును రోడ్డున పడేశారు.. జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

Minister Kollu Ravindra: వైసీపీ నేతలు చేసిన పాపాలే.. నేడు వారిపాలిట శాపంగా మారాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓబులాపురం గనుల కుంభకోణంలో గాలి జనార్థనరెడ్డికి శిక్ష పడిందంటే అది టీడీపీ చేసిన పోరాట ఫలితమేనని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.

కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ పదవి: కొల్లు

కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ పదవి: కొల్లు

టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ పదవి వస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా సుగుణమ్మ బాధ్యతలు స్వీకరించారు.

 Minister Kollu Ravindra: సిట్‌ విచారణతో జగన్‌ గుండెల్లో గుబులు

Minister Kollu Ravindra: సిట్‌ విచారణతో జగన్‌ గుండెల్లో గుబులు

జగన్మోహన్ రెడ్డి మీద సిట్ విచారణ పెరుగుతోందని, ఆయనపై లిక్కర్ స్కాంలు, మైనింగ్ దోపిడీ, రేషన్ బియ్యం దొంగతనం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఈ అవినీతులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Minister Kollu Ravindra: దోపిడీకే మద్యం నగదు లావాదేవీలు

Minister Kollu Ravindra: దోపిడీకే మద్యం నగదు లావాదేవీలు

ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ ప్రభుత్వంపై మద్యం నగదు లావాదేవీలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం కేసులో టీడీపీని ఫోకస్ చేస్తూ వైసీపీని దోపిడీ దోషిగా నిలదీసారు.

Minister Kollu Ravindra: మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం

Minister Kollu Ravindra: మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం

మద్యం కుంభకోణంలో విచారణ వేగవంతంగా జరుగుతుందని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. జగన్‌ ప్రజల ఆరోగ్యాన్ని పశ్చాత్తాపం చేయడమే కాక, అక్రమ సంపాదన కోసం అమాయకులని నాశనం చేశాడని ఆయన ఆరోపించారు

Amravati Capital Reconstruction: ఏపీకి ప్రధాని రాక.. మంత్రులు ఏమన్నారంటే

Amravati Capital Reconstruction: ఏపీకి ప్రధాని రాక.. మంత్రులు ఏమన్నారంటే

Amravati Capital Reconstruction: మే 2న జరిగే అమరావతి నిర్మాణ పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని మంత్రులు తెలిపారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిపై కుట్రలు చేశారని మండిపడ్డారు.

Port Works: మచిలీపట్నం పోర్టు పనులను పరిశీలించిన మంత్రులు

Port Works: మచిలీపట్నం పోర్టు పనులను పరిశీలించిన మంత్రులు

మచిలీపట్నం పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా మచిలీపట్నంలో ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయని మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మరోవైపు బందరులో టూరిజం హబ్ ఏర్పాటు పనులు చేస్తున్నామని, సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి