• Home » Kollu Ravindra

Kollu Ravindra

అభివృద్ధిని అడ్డుకుంటే తొక్కిపడేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

అభివృద్ధిని అడ్డుకుంటే తొక్కిపడేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ఐదేళ్లు మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

బందరు పోర్టు అంశంలో వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర పైర్..

బందరు పోర్టు అంశంలో వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర పైర్..

బందరు పోర్టును గోగిలేరుకు తరిమేసేందుకు లేఖలు రాసిన ఘనుడు పేర్ని నాని అని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గతంలో బందరు పోర్టు కోసం తామంతా ఉద్యమాలు చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవహేళన చేశారని మండిపడ్డారు.

జగనన్న లే అవుట్‌లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు: మంత్రి కొల్లు రవీంద్ర

జగనన్న లే అవుట్‌లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు: మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ హయాంలో జగనన్న లే అవుట్ పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నివాస యోగ్యం లేని, సముద్ర తీర భూములను కొనుగోలు చేసి పెద్దఎత్తున కమీషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు.

మచిలీపట్నం ఆస్పత్రిలో మంత్రి  కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలు

మచిలీపట్నం ఆస్పత్రిలో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలు

మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాస్పత్రిలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు(మంగళవారం) బైకుపై వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను చూసి సెక్యూరిటీ విభాగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో 30 వేల మంది చనిపోయారు: మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ పాలనలో 30 వేల మంది చనిపోయారు: మంత్రి కొల్లు రవీంద్ర

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నియంత్రణలో పలు సంస్కరణలు చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని, భారీ స్కామ్ కూడా జరిగిందని ఆరోపించారు.

ఫిష్ ఆంధ్రా అంటూ డబ్బును డైవర్ట్ చేశారు: మంత్రి కొల్లు రవీంద్ర

ఫిష్ ఆంధ్రా అంటూ డబ్బును డైవర్ట్ చేశారు: మంత్రి కొల్లు రవీంద్ర

ప్రధాని మత్స్య సంపద యోజన కింద అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

జగన్‌కు ఉన్న ప్రేమ ఒక్కటే గొడ్డలి పార్టీ.. గొడ్డలి గుర్తు: మంత్రి కొల్లు రవీంద్ర

జగన్‌కు ఉన్న ప్రేమ ఒక్కటే గొడ్డలి పార్టీ.. గొడ్డలి గుర్తు: మంత్రి కొల్లు రవీంద్ర

ఐదేళ్లు నిధులు, బిల్లులు ఇవ్వకుండా జువ్వలదిన్నె హార్బర్‌ను అడ్డుకొని మత్స్యకారుల పొట్ట కొట్టిన వ్యక్తి జగన్ అంటూ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఫిషింగ్ హార్బర్‌లలో ఎస్టిమేట్‌లు పెంచి కమీషన్‌లు కొట్టేశారని ఆరోపించారు.

మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ.. సిబ్బందిపై ఆగ్రహం

మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ.. సిబ్బందిపై ఆగ్రహం

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పు చేసిన వారు ఎప్పటికీ కాలం నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర

తప్పు చేసిన వారు ఎప్పటికీ కాలం నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర

రౌడీమూకలతో కలిసి మాజీ మంత్రులు.. మీడియా సంస్థపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌తో పాటు అనేక మీడియా సంస్థలపై వైసీపీ వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు.

ఏపీ తీర ప్రాంతంలో చేపల అక్రమ వేట.. తమిళనాడు బోట్లపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం..

ఏపీ తీర ప్రాంతంలో చేపల అక్రమ వేట.. తమిళనాడు బోట్లపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం..

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తమిళనాడు బోట్లు తిరగడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయినట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీ తీర ప్రాంతంలోని బంగాళాఖాతంలోకి ఆ రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడి చేపల వేట చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి