• Home » Khammam

Khammam

 TG News: ఇందిరమ్మ ఇళ్లకు.. ఫ్లైయాష్‌ బ్రిక్స్‌...

TG News: ఇందిరమ్మ ఇళ్లకు.. ఫ్లైయాష్‌ బ్రిక్స్‌...

బీటీపీఎస్‌ పరిసర ప్రాంతాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఫ్లైయాష్‌ బ్రిక్స్‌ను అందిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మండలంలోని బీటీపీఎస్‌ కర్మాగారానికి చెందిన ఫ్లై యాష్‌ పాండ్‌ను కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం పరిశీలించారు.

Khammam: నిద్రిస్తున్న తల్లీకూతుళ్లకు పాముకాటు

Khammam: నిద్రిస్తున్న తల్లీకూతుళ్లకు పాముకాటు

నిద్రలో ఉన్న తల్లీకూతుళ్లను పాము కాటేయడంతో చిన్నారి మృతి చెందగా.. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Domestic Dispute: మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తపై భార్య దాడి

Domestic Dispute: మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తపై భార్య దాడి

మద్యం తాగి తరచూ వేధిస్తున్నాడని భర్తపై భార్య దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్‌ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన పర్వతం గంగరాజుకు లక్ష్మీతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది.

Khammam Crime: భార్యపై కత్తిపోటు

Khammam Crime: భార్యపై కత్తిపోటు

కున్న భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో దాడి చేసి హతమార్చబోయాడు.

Kinnerasani Reservoir: నిండుకుండలా కిన్నెరసాని జలాశయం..

Kinnerasani Reservoir: నిండుకుండలా కిన్నెరసాని జలాశయం..

ఎగువన భారీ వర్షాలకు వస్తున్న వరదతో పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. మంగళవారం 404.60 అడుగులకు చేరింది. దీంతో రాత్రి రెండుగేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదలచేశారు.

Heart attack: కూతురి అప్పగింతలు చేస్తూ కుప్పకూలిన తల్లి

Heart attack: కూతురి అప్పగింతలు చేస్తూ కుప్పకూలిన తల్లి

పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోతున్న కూతురికి అప్పగింతలు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై గుండెపోటుతో ఆమె తల్లి మృతిచెందింది.

Khammam: నిద్రలో ఉన్న తండ్రిపై గొడ్డలితో దాడి

Khammam: నిద్రలో ఉన్న తండ్రిపై గొడ్డలితో దాడి

బైక్‌ కొనివ్వలేదని ఓ కుమారుడు నిద్రలో ఉన్న తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. ఖమ్మం జిల్లా మంగళగూడెంలో ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Khammam News: కనకగిరి అడవుల్లో నీలిరంగు పుట్టగొడుగు

Khammam News: కనకగిరి అడవుల్లో నీలిరంగు పుట్టగొడుగు

న్యూజిలాండ్‌ దేశానికి చెందిన ఎంటోలోమా హోచెస్టెటెరీ జాతికి చెందిన నీలి ఆకాశ పుట్టగొడుగు (స్కైబ్లూ మష్రూమ్‌) మన కనకగిరి అడవుల్లో మొలకెత్తింది. ఈ విషయాన్ని ఎఫ్‌డీవో వాడపల్లి మంజుల ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. సత్తుపల్లి ఫారెస్ట్‌ డివిజన్‌లోని పెనుబల్లి, కల్లూరు మండలాల్లో విస్తరించి ఉన్న కనకగిరి హిల్స్‌లోని పులిగుండాల వద్ద ఈ అరుదైన మష్రూమ్‌ మొలకెత్తిందన్నారు.

Kinnerasani: కిన్నెరసానికి భారీగా వరద..

Kinnerasani: కిన్నెరసానికి భారీగా వరద..

పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం 404.70 అడుగులకు నీటి మట్టం పెరిగింది. మహబూబాబాద్‌ జిల్లాలోని పాకాల కొత్తగూడం నుంచి గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి జలాశయానికి 1,700 క్యూసెక్కుల చొప్పున నీరు చేరడంతో డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు.

Bhadrachalam: భద్రాద్రి దేవస్థానానికి ఐఎస్‌వో సర్టిఫికెట్‌

Bhadrachalam: భద్రాద్రి దేవస్థానానికి ఐఎస్‌వో సర్టిఫికెట్‌

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం మరో అరుదైన ఘనతను సాధించింది. దక్షిణ అయో ధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దేవస్థానానికి ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్టైజేషన్‌ (ఐఎస్‌వో) గుర్తింపు లభించడం విశేషం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి