తుమ్మల మాస్టర్ ప్లాన్.. ఖమ్మంలో బీఆర్ఎస్ ఖాళీ..!

ABN, Publish Date - Jan 07 , 2026 | 10:03 PM

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలో పీక్స్‌కు చేరాయి. ఒకవైపు కేటీఆర్ టూర్ మరోవైపు మంత్రి తుమ్మల కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో కార్పొరేటర్ల జంపింగులు ముందస్తు ఎన్నికల వ్యూహాలతో ఖమ్మం రాజకీయం హీటెక్కిపోతోంది.

ఖమ్మం రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో పాలిటిక్స్ పీక్స్‌కు చేరాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు కారు డీలా పడిపోయింది. ఖమ్మం రాజకీయ చదరంగంలో ఇప్పుడు అసలైన ఆట మొదలైంది. మున్సిపల్ ఎన్నికల నగరా మోగకు ముందే జిల్లాలో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. అపర చాణక్యుడిగా పేరున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనదైన రాజకీయంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.


ఈ వీడియోలు చూడండి:

గీత దాటితే... ఒక్కొక్కడికి సినిమానే!!

తెలుగు రాష్ట్రాలకే ప్రమాదం..!

Updated at - Jan 07 , 2026 | 10:03 PM