Home » Kerala
కేరళ రాష్ట్ర పోలీస్ బాస్‌గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ నియమితులయ్యారు.
Viral Video: ఈ సంఘటన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నది గేట్లు వీలైనంత మూసి వాటర్ ఫ్లో తగ్గించాలని డ్యామ్ అధికారులకు విజ్ణప్తి చేశారు. ఏనుగులు నది దాటడానికి సులభంగా ఉంటుందని వారు తెలిపారు.
14 Year Old Student: ఆమెను 9వ తరగతి నుంచి 8వ తరగతిలో కూర్చోబెట్టారు. దాన్ని బాలిక తీవ్ర అవమానంగా భావించింది. మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకుంది.
గుజరాత్‌లో బీజేపీ ఒక స్థానంలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో గెలుపు సాధించాయి. కేరళలోని నిలాంబర్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్ పాగా వేసింది.
కేరళలోని కొట్టియూర్ పండుగకు ఈ ఏడాది భారీగా భక్తులు తరలివస్తున్నారు. కన్నూర్ జిల్లాలో వైశాఖ మహోత్సవంలో భాగంగా ఈ వేడుక జరుపుకుంటారు. ఇది అక్కరే కొట్టియూర్, ఇక్కరే కొట్టియూర్ అనే రెండు దేవాలయాలలో జరుగుతుంది. ఈ పండుగ మలయాళ నెల ఎడవం నుండి మిధునం వరకు..
ఈ ఆలయంలో ఇలాంటి చోరీలు ఇది కొత్తేం కాదు. 2015లో ఆలయ అధికారులు సుప్రీం కోర్టుకు ఆడిట్ రిపోర్ట్ సమర్పించారు. ఆలయంలో 266 కిలోల బంగారం మాయమైనట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. అలకరణ నిమిత్తం..
తిరువనంతపురం ఎయిర్‌పోర్టులోని బ్రిటన్ యుద్ధ విమానాన్ని హ్యాంగర్‌కు తరలించాలన్న ఎయిర్ ఇండియా ఆఫర్‌ను యూకే నేవీ తిరస్కరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విమానాన్ని ఎయిర్‌పోర్టులో ఆరు బయటే నిలిపి ఉంచారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అడ్వాన్సెడ్ విమానాల్లో ఒకటైన ఎఫ్-35బి విమానం బ్రిటన్ రాయల్ నేవీకి చెదిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఇండో-పసిపిక్ సముద్ర జలాల్లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
కేరళలోని కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 14, 15 తేదీల్లో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Revenge After 50 Years: జూన్ రెండవ తేదీన బాలకృష్ణన్ తన మిత్రుడు మాథ్యూతో కలిసి బాబు దగ్గరకు వెళ్లాడు. ‘నాలుగవ తరగతిలో నన్ను ఎందుకు కొట్టావురా’ అని బాలకృష్ణన్ .. బాబును అడిగాడు.