Home » Kerala
శబరిమల బంగారం లెక్కల అవకతవకల కేసులో సిట్ తాజాగా మరో కీలక నిందితుడిని అరెస్టు చేసింది. ఆలయ మాజీ అధికారి మురారి బాబును బుధవారం అదుపులోకి తీసుకుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం ముర్ము తిరువనంతపురం చేరుకున్నారు.
24 ఏళ్ల ఓ యువకుడు కన్యాకుమారి - డిబ్రూగర్ రైలులో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి దవడ ఎముక పక్కకు జరిగింది.
కేరళలో కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా మృతి చెందారు. ఆయుర్వేద చికిత్స కోసం కేరళకు వచ్చిన ఆయన ఉదయం వాకింగ్ చేస్తుండగా..
తాను మంత్రి పదవి నుంచి తప్పుకుని నటనవైపు మళ్లుతానని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ అన్నారు. తనకు ఆదాయం లేదని చెప్పుకొచ్చారు.
కేరళ యువ బీజేపీ సభ్యుల్లో తాను ఒకరినని, 2016లోనే తాను బీజేపీలో చేరానని కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి చెప్పారు. లోక్‌సభలో ప్రజలు ఇచ్చిన తీర్పునకు గుర్తింపుగా పార్టీ తనను కేంద్ర మంత్రిగా చేసి ఉండొచ్చని అన్నారు.
ఆ కుక్క అలానే కోపంగా అరుస్తూ ఉండటంతో ఓ వ్యక్తికి అనుమానం వచ్చింది. దాన్ని చెప్పుతో కొట్టి అక్కడినుంచి తరిమేశాడు. కుక్క కరిచినా కూడా రాధా కృష్ణన్ నాటకం ఆపలేదు.
కేరళ శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి బంగారం చోరీ జరిగిందన్న ఆరోపణలపై కేరళ హైకోర్టు ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు గోప్యంగా ఉండాలని..
స్థానిక సమస్యలను పట్టించుకోని ఓ కేరళ ఎమ్మెల్యేపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ సెంటర్‌ను ప్రారంభించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కేపీ మోహన్ అడ్డుకుని వెనక్కు లాగారు. గురువారం కన్నూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
విగ్రహ తాపడాలు మరమ్మతు అనంతరం తిరిగి సన్నిధానం చేరుకున్నాయని, సంబంధిత తాంత్రి పూజాదికాలు నిర్వహించిన అనంతరం విగ్రహాలకు వాటిని అమర్చడం జరుగుతుందని టీడీబీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.