• Home » KCR

KCR

బీఆర్ఎస్ అందుకే రాజ్యసభ అభ్యర్థిని పెట్టలేదు: మంత్రి శ్రీధర్ బాబు

బీఆర్ఎస్ అందుకే రాజ్యసభ అభ్యర్థిని పెట్టలేదు: మంత్రి శ్రీధర్ బాబు

కాంగ్రెస్‌ను బలహీనపరచడానికే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. జీవన్ రెడ్డికి పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేస్తూ, కేసీఆర్ బాధ్యతగా శాసనసభకు హాజరవ్వాలని సూచించారు.

ఏపీలో జగన్‌కు లేని హోదా.. ఇక్కడ కేసీఆర్‌కు ఇచ్చాం: మంత్రి కోమటిరెడ్డి

ఏపీలో జగన్‌కు లేని హోదా.. ఇక్కడ కేసీఆర్‌కు ఇచ్చాం: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.

ఘోష్‌ కమిషన్‌ వేసినప్పుడే కేసీఆర్‌ ఎందుకు కోర్టుకెళ్లలేదు?

ఘోష్‌ కమిషన్‌ వేసినప్పుడే కేసీఆర్‌ ఎందుకు కోర్టుకెళ్లలేదు?

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్‌ సహా నలుగురు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి....

హోలీ పండుగ శుభాకాంక్షలు: కేసీఆర్

హోలీ పండుగ శుభాకాంక్షలు: కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, కొత్త ఆశలు నిండాలని ఆయన ఆకాంక్షించారు.

కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేందుకు మద్దతు ఇవ్వండి: బంజారాలకు కేటీఆర్ పిలుపు

కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేందుకు మద్దతు ఇవ్వండి: బంజారాలకు కేటీఆర్ పిలుపు

రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. ఇక కాంగ్రెస్, సీపీఐ పార్టీలు అలయన్స్‌లో ఉన్నాయని చెప్పారు.

తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత నష్టం జరిగిందో.. అంచనా కోసం కమిటీకి బాధ్యతలు అప్పగించామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. కమిటీ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరంపై ఆలోచిస్తామని చెప్పారు.

కల్వకుంట్ల కిషన్‌రావు!

కల్వకుంట్ల కిషన్‌రావు!

మాజీ సీఎం కేసీఆర్‌కు ఇద్దరు పుత్రులు ఉన్నారని, ఒకరు దొంగ పుత్రుడు కేటీఆర్‌ అని, మరొకరు దత్తపుత్రుడు కిషన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

నిజామాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: సీఎం రేవంత్

నిజామాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: సీఎం రేవంత్

నిజామాబాద్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని.. దాంతో నగర కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒక్కటేనన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు..

ఉద్యోగాలపై త్వరలో సీఎం భారీ ప్రకటన: కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకటన

ఉద్యోగాలపై త్వరలో సీఎం భారీ ప్రకటన: కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకటన

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొలువుల పండగ ఎలా జరిగిందో తెలంగాణ యువతకి తెలుసునని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు ఎందుకు ఇచ్చామంటే యువతకి భరోసా కల్పించేందుకేనని ఆయన వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి