Home » KCR
పరేషన్ సింధూర్ పేరిట భారత సైనికులు ప్రదర్శించిన పాటవానికి ఒక భారతీయునిగా గర్వపడుతున్నానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు.
Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు కేసీఆర్ ఘన కార్యమేనని, తమ ప్రభుత్వ ఖాతాలో వేసుకోమని తేల్చిచెప్పారు. తెరిచిన పుస్తకం ఇందిరమ్మ ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సామాజిక ప్రజాపాలన చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
Bandi Sanjay: మావోయిస్టులకు బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీనే నక్షలైట్లను నిషేధించిందని గుర్తుచేశారు.
హైదరాబాద్: కార్మిక లోకానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఘన నివాళులర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితరసాధ్యమన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ మాటల్లో, కళ్లలో విషం కనిపిస్తోందని అన్నారు. వరంగల్‌లో సభ పెట్టి రజతోత్సవం చేసుకుంటే ఆర్టీసీ బస్సులు ఇచ్చేలా ప్రభుత్వం సహకరించిందని, అయినా సభలో తమపై ఆరోపణలు చేశారని విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్‌కి ఘాటైన వ్యాఖ్యలతో ధీటైన జవాబిచ్చారు. బుధవారం నాడు ఓ కార్యక్రమంలో..
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ చాలా తేడా ఉందన్నారు. రుణమాఫీ చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఐదేళ్ల సమయం ఉన్నా, ఆయన సాగదీయలేదన్నారు.
Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. అది విస్కీ బాటిళ్ల మీటింగ్. ఆ సభలో జనం కంటే విస్కీ బాటిళ్లే ఎక్కువగా కనిపించాయి. అందుకే ఆ సభకు మహిళలు పెద్దగా రాలేదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.