Home » KCR
కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, సభలో మాట్లాడకుండా ఉంటే ఇక బీఆర్‌ఎస్‌ను దేవుడు కూడా కాపాడలేడని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
కేసీఆర్, హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిందే అని అన్నారు. హరీష్ ఓ బచ్చా అంటూ కామెంట్స్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ప్రాజెక్ట్‌లకు నిధులు, అనుమతుల కోసమే ఢిల్లీ వెళ్తున్నా.. కేసీఆర్ కు రాజకీయ సమాధి తప్పదనే తప్పుడు ప్రచారం చేస్తు్న్నారు. బలమైన వాదనలు వినిపిస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.
గులాబీ బాస్‌కు ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. పార్టీలో అంతర్గత కలహాలు, ఇటు కుటుంబంలో వ్యతిరేక స్వరాలు వినిపించాయి. దీంతో ఏడాది కేసీఆర్‌కు గండాల ఏడాదిగా గడిచిందని చెప్పొచ్చు.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ అధికార నాయకత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గులాబీ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నాయకులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్, ఉప నేతలు, విప్‌లుగా ప్రకటించారు.
నందినగర్‌లోని నివాసంలో బీఆర్‌ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించారు.
తెలంగాణ శాసనసభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లలో ఆరుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.....
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన వెంటనే కేవలం ఐదు నిమిషాల్లోనే తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చారు సీఎం.
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అందరికంటే ముందే తన చైర్‌లో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపటికే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు ప్రారంభమయ్యాయి. సుమారు తొమ్మిది నెలల విరామం తర్వాత సభకు హాజరయ్యారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. అయితే.. అసెంబ్లీలో ఒక ఆసక్తికర పరిణాం చోటు చేసుకుంది.