• Home » KCR

KCR

నిజమైన సీరియల్ త్వరలో చూస్తారు: పొంగులేటి శ్రీనివాస్

నిజమైన సీరియల్ త్వరలో చూస్తారు: పొంగులేటి శ్రీనివాస్

సిట్ విచారణ పూర్తిగా చట్టప్రకారమే జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అవసరమైతే కేసీఆర్‌కు సైతం నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు.

సిట్‌ విచారణతో ఉక్కిరిబిక్కిరి.. ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీశ్

సిట్‌ విచారణతో ఉక్కిరిబిక్కిరి.. ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీశ్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్య నేతలు సమావేశంకానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఈ సమావేశం జరుగనుంది.

Mahabubnagar: పాలమూరును బీఆర్ఎస్ పట్టించుకోలేదు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..

Mahabubnagar: పాలమూరును బీఆర్ఎస్ పట్టించుకోలేదు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..

మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఎంవీఎస్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు..

Bhutpur Development: మహబూబ్‌నగర్‌లో మంత్రుల పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Bhutpur Development: మహబూబ్‌నగర్‌లో మంత్రుల పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు వెనకబడిన జిల్లాలని.. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు అభివృద్ధి దిశగా వెళ్తున్నాయన్నారు.

KTR: కాంగ్రెస్‌ను పండపెట్టి తొక్కి గెలుస్తాం: కేటీఆర్

KTR: కాంగ్రెస్‌ను పండపెట్టి తొక్కి గెలుస్తాం: కేటీఆర్

కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ‘బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తెలు తాడు దోచే రకం’ అని తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లలో ఎవరికీ న్యాయం జరగలేదని మండిపడ్డారు.

KCR: చీర, తాంబూలాలతో మంత్రులు సీతక్క, సురేఖకు కేసీఆర్ స్వాగతం..

KCR: చీర, తాంబూలాలతో మంత్రులు సీతక్క, సురేఖకు కేసీఆర్ స్వాగతం..

మేడారం జాతరకు కేసీఆర్‌ను అధికారికంగా ఆహ్వానించారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన మహిళా మంత్రులు కేసీఆర్‌ను మేడారం మహా జాతరకు రావాలని ఆహ్వానపత్రిక అందించారు.

Minister Seethakka: కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క.. ఎందుకంటే?

Minister Seethakka: కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క.. ఎందుకంటే?

మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి సీతక్క కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను మంత్రి కలిసి మేడారం జాతరకు ఆహ్వానించనున్నారు.

Kalvakuntla Kavitha: బీఆర్‌ఎస్‌కు నైతికత లేదు

Kalvakuntla Kavitha: బీఆర్‌ఎస్‌కు నైతికత లేదు

బీఆర్‌ఎస్‌కు నైతికత లేదు. ఉద్యమ సమయంలో సొంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. యువతను, మహిళలను ఆకర్షించాను. ఎన్నో పోరాటాలు చేశా. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మొదటి బతుకమ్మ ఉత్సవాల నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. నాపై కక్ష కట్టి.. .....

MLC Kavitha: చివరి ప్రసంగమంటూ బీఆర్ఎస్‌పై బాంబ్ పేల్చిన కవిత..

MLC Kavitha: చివరి ప్రసంగమంటూ బీఆర్ఎస్‌పై బాంబ్ పేల్చిన కవిత..

శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగం అంటూ మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. సంచలన కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వస్తానంటూ కవిత శపథం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ మండలి ఛైర్మన్‌కు కవిత విజ్ఞప్తి చేశారు.

 కవిత చదివేది కాంగ్రెస్ స్క్రిప్ట్.!

కవిత చదివేది కాంగ్రెస్ స్క్రిప్ట్.!

నీటికి సంబంధించి ప్రజలకు కచ్చితంగా వాస్తవాలు తెలియాలి. ప్రజలు ఏమరపాటుగా ఉండటానికి వీలు లేదు. నీటి కోసం పోరాటాలు జరిగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత నీటి ప్రాజెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి