కవిత చదివేది కాంగ్రెస్ స్క్రిప్ట్.!

ABN, Publish Date - Jan 05 , 2026 | 09:58 AM

నీటికి సంబంధించి ప్రజలకు కచ్చితంగా వాస్తవాలు తెలియాలి. ప్రజలు ఏమరపాటుగా ఉండటానికి వీలు లేదు. నీటి కోసం పోరాటాలు జరిగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత నీటి ప్రాజెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవింద్ర రావు ఎబీఎన్‌తో మాట్లాడుతూ.. ‘ నీటికి సంబంధించి ప్రజలకు కచ్చితంగా వాస్తవాలు తెలియాలి. ప్రజలు ఏమరపాటుగా ఉండటానికి వీలు లేదు. నీటి కోసం పోరాటాలు జరిగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత నీటి ప్రాజెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే దేశం పంటల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉండింది. రేవంత్ రెడ్డికి సెగ తగిలింది. మేం ఏపీని లాగలేదు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు, తెలంగాణ మీద మమకారం ఉన్న వ్యక్తి. కేసీఆర్ గొప్ప నేత, తెలంగాణ తెచ్చిన నేత. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. దేని మీద మాట్లాడాలో ఆయనకు తెలుసు’ అని అన్నారు.


ఇవి చదవండి

ఆసక్తిపరులకే అనువైనది ఆతిథ్య రంగం

అస్సామ్, త్రిపుర రాష్ట్రాల్లో భూప్రకంపనలు

Updated at - Jan 05 , 2026 | 09:58 AM